India vs England : Michael Vaughan questions Chris Silverwood's silence after strange England tactics in 2nd Test vs India
#Bumrah
#Markwood
#Teamindia
#Indiancricketteam
#Indvseng
#MichaelVaughan
#Leedstest
#Kohli

ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు (బుమ్రాను టార్గెట్ చేయడం) ఇంగ్లండ్ కొంపముంచిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్.. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నాడు. దీన్ని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణించిన ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కోచ్ సహా ఇంగ్లండ్ బృందంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.